మస్కట్‌లో స్మార్ట్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్
- November 09, 2017
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, గవర్నరేట్ పరిధిలో లైటింగ్ కోసం ఇంటెలిజెంట్ సెంట్రల్ సిస్టమ్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. మొత్తం 40 ఎలక్ట్రికల్ గ్రిడ్స్ని ఈ మేరకు ఇన్స్టాల్ చేశారు. తద్వారా సంబంధిత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడానికి వీలవుతుంది. మస్కట్ మునిసిపాలిటీ లైటింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జియాద్ అల్ జద్జాలి మాట్లాడుతూ, స్ట్రీట్ లైట్స్‌ని సిమ్యులేషన్ సిస్టమ్ ద్వారా మేనేజ్ చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తితే డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి పరిస్థితిని సమీక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుందని వివరించారాయన. ప్రయోగాత్మక దశలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్ట్‌పై పూర్తి అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!