తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన
- November 10, 2017
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేసుల కారణంగా పోలీసు ఉద్యోగాలకు అనర్హులను చేశారనంటూ నిరసన చేపట్టారు. కాగా వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట చోటు చేసుకొంది. పోలీసు అభ్యర్థులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!