ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు షాద్ కుమార్
- November 11, 2017_1510411874.jpg)
ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు షాద్ కుమార్ (49) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన స్వర్గ్ సినిమా ఈ నెల 24న రిలీజ కావాల్సి ఉండగా ఈ లోపు ఆయన మరణించటంతో చిత్రయూనిట్ షాక్‌కు గురయ్యారు. భోజ్‌పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్ కుమార్ ఏక్ లైలా, తీన్ చైలా, తుమ్ హారే ప్యార్‌కి కసమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా దర్శకుడిగా ఎదిగిన షాద్, ఇటీవల సినిమాల్లో తీవ్రం నష్టపోయారు. ప్రస్తుతం తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్తితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. షాద్ కుమార్ అసలు పేరు షమ్‌షాద్ అహ్మద్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష