కువైట్ ని 'విమర్శిస్తున్నవారికి' వ్యతిరేకంగా విదేశి వ్యవహారాల శాఖ చట్టపరమైన చర్య

- November 12, 2017 , by Maagulf
కువైట్ ని  'విమర్శిస్తున్నవారికి' వ్యతిరేకంగా విదేశి వ్యవహారాల శాఖ చట్టపరమైన చర్య

కువైట్ :  కువైట్  దేశం యొక్క పేరును దెబ్బతీయడం లేదా కించపరచడం వంటి చర్యలకు పాల్పడితే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నిబద్ధతను ధృవీకరించింది. అల్-ఖాబాస్  పత్రిక ద్వారా నివేదిస్తూ సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ ఇతర మాధ్యమాలలో  కువైట్ దేశంపై  అర్థరహితమైన విమర్శలు చేస్తున్నవారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్య తీసుకుంటుంది. ఆ తరహా విధానాలకు పాల్పడుతున్న వారి పేర్ల జాబితాను కువైట్ లోని  సెక్యూరిటీ అధికారులకు సమర్పించాలని, వారి వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమ శాఖ అధికారులను కోరినట్లు మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com