ఇండియన్ స్కూల్ బహ్రెయిన్‌లో ఉర్దూ డే సెలబ్రేషన్స్
- November 13, 2017
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) ఉర్దూ డిపార్ట్మెంట్, ఉర్దూ డే వేడుకల్ని ఇసా టౌన్ క్యాంపస్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉర్దూ స్కాలర్ మొహమ్మద్ షుయైబ్ నిగ్రామీ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వ్యవహరించారు. పోయట్ డాక్టర్ నవాజ్ దియోబంది మరికొందరు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. జాతీయ గీతం, స్కూల్ ప్రేయర్ అనంతరం కార్యక్రమం ప్రారంభమయ్యింది. వారం రోజులపాటు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అనేక కాంపిటీషయన్స్ని నిర్వహించారు. వీటితోపాటుగా పేట్రియాటిక్ సాంగ్, నేషనల్ సాంగ్, హ్యూమరస్ స్కిట్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉర్దూ డే రిపోర్ట్, ఉర్దూ టీచర్ సమీనా షేక్ ద్వారా ప్రెజెంట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!