అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..
- November 13, 2017హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న స్టూడియోలో రెండు సెట్టింగులు మంటల్లో దగ్ధమయ్యాయి. వీటిలో అక్కినేని ఫామిలీ నటించిన మనం సినిమాకు సంబంధించిన సెట్ కూడా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక