అజ్మన్లో భారీ అగ్ని ప్రమాదం
- November 14, 2017
అజ్మన్లోని అల్ జర్ఫ్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అయినట్లు ఇప్పటిదాకా సమాచారం అందలేదు. ఈ ఘటనపై స్పందించిన అజ్మన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అలీ జుమైరా, సంఘటన గురించి తెలియగానే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అల్ అజ్మన్ సివిల్ డిఫెన్స్ అలాగే ఉమ్ అల్ ఖువైన్ సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఓ వేర్ హౌస్లో ఫ్లేమబుల్ మెటీరియల్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!