భాగ్యనగరంలో భూకంపం
- November 14, 2017
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉదయం ఎనిమిదన్నర సమయంలో ఒక్కసారిగా భూమి కదలడంతో.. జూబ్లీహిల్స్ వాసులు జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే.. దీన్ని చాలా స్వల్ప భూకంపంగా తేల్చారు NGRI శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేల్‌పై సున్నా పాయింట్ ఐదుగా నమోదయ్యిందన్నారు. భూకంపకేంద్రం కేబీఆర్ పార్క్ దగ్గర గుర్తించామన్నారు. ఈ ప్రకంపనల గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!