సౌదీ అరేబియాలో తక్షణ డ్రైవింగ్ లైసెన్సులు లేవు .. శిక్షణా తరగతులకు అందరు హాజరు కావాల్సిందే
- November 14, 2017
రియాద్ : ' ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ' కారు కొనడమే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకోవడం సౌదీ అరేబియాలో మాత్రం సాధ్యం కాదు. వాహన డ్రైవింగ్ లైసెన్సులను పొందాలనుకునేవారు తప్పనిసరిగా శిక్షణా తరగతులకు విధిగా హాజరుకావాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగ్రేడియర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ బాసమి ప్రకటించారు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు కనీసం 90 గంటల తక్షణ పరీక్ష శిక్షణా తరగతులకు రావాలని జనరల్ అన్నారు. అదేవిధంగా బాగా డ్రైవింగ్ తెల్సినవారైనా సరే లైసెన్స్ పొందాలనుకునే వారు సైతం 30 గంటల శిక్షణా కోర్సులకు హాజరు కావాలని సోమవారం సౌదీ ప్రెస్ ఏజెన్సీకి ప్రెస్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం అదనంగా 120 గంటల శిక్షణా కోర్సులు ఇపుడు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!