నవంబర్ 17న అల్ మక్తా బ్రిడ్జి పాక్షికంగా మూసివేత
- November 16, 2017
అబుదాబీలోని అల్ మక్తా బ్రిడ్జిని నవంబర్ 17న పాక్షికంగా మూసివేయనున్నారు. జనరల్ మెయిన్టెయినెన్స్ వర్కలో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ మునిసిపాలిటీ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా మూసివేత సమాచారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. అల్ మక్తా బ్రిడ్జిపై రెండు ఫాస్ట్ లేన్స్ని మూసివేస్తారు. రాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!