ఫ్రాన్స్ లో సముద్రంపై తేలియాడే నగరం
- November 16, 2017
ఎగసిపడే అలల మధ్య సముద్రంపై అందాల్ని చూడాలంటే ఓడలో ప్రయాణించాలి. అయితే ఫ్రాన్స్ సర్కారు ఏకంగా రూ.1135 కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు పూనుకుంటోంది. ఇప్పటికే నగర నిర్మాణం పనులను ప్రారంభించేసింది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ సర్కార్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఫ్రాన్స్ సర్కార్. దాదాపు వంద ఎకరాల్లో ప్రారంభం కానున్న ఈ నిర్మాణం ఖర్చు రూ.60 మిలియన్లు ఉంటుందని అంచనా. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ తయారీ కేంద్రాలని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!