రికార్డు ధర పలికిన లియోనార్డో డావిన్సీ కళాఖండం
- November 17, 2017
న్యూయార్క్ : ప్రముఖ చిత్ర కళాకారుడు లియోనార్డో డావిన్సీ చిత్రించిన 'జీసస్ క్రైస్త్' పెయింటింగ్ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైంది. 'విశ్వ రక్షకుడు' అనే పేరుతో డావిన్సీ ఈ పెయింటింగ్ వేశారు. ఐదు వందల సంవత్సరాల నాటి ఈ పెయింటింగ్ సుమారు 450 మిలియన్ డాలర్లు (దాదాపు రు.2.93 వేల కోట్లు) ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా ఇది ప్రశంసలు అందుకుందని వేలం నిర్వహించిన క్రిస్టీస్ సంస్థ తెలిపింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!