జనవరి 1 నుంచి గ్యాసోలిన్‌పై సౌదీలో 5 శాతం వ్యాట్‌

- November 19, 2017 , by Maagulf
జనవరి 1 నుంచి గ్యాసోలిన్‌పై సౌదీలో 5 శాతం వ్యాట్‌

సౌదీ అరేబియా, 2018 జనవరి 1 నుంచి గ్యాసోలిన్‌పై 5 శాతం వ్యాట్‌ విధించనుంది. ట్విట్టర్‌ ద్వారా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది సౌదీ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. జనరల్‌ అథారిటీ ఆఫ్‌ జకత్‌ అండ్‌ ట్యాక్స్‌ అధికారిక వ్యాట్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని అధికారులు వివరించారు. సౌదీ సిటిజన్‌ ఒకరు ట్యాక్స్‌ విషయమై ప్రశ్న వేయగా, పై విధంగా జవాబునిచ్చారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com