జనవరి 1 నుంచి గ్యాసోలిన్పై సౌదీలో 5 శాతం వ్యాట్
- November 19, 2017
సౌదీ అరేబియా, 2018 జనవరి 1 నుంచి గ్యాసోలిన్పై 5 శాతం వ్యాట్ విధించనుంది. ట్విట్టర్ ద్వారా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది సౌదీ ట్యాక్స్ డిపార్ట్మెంట్. జనరల్ అథారిటీ ఆఫ్ జకత్ అండ్ ట్యాక్స్ అధికారిక వ్యాట్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అధికారులు వివరించారు. సౌదీ సిటిజన్ ఒకరు ట్యాక్స్ విషయమై ప్రశ్న వేయగా, పై విధంగా జవాబునిచ్చారు అధికారులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష