72 గంటల సేల్‌లో 1,500 స్టోర్స్ - బంపర్ ఆఫర్స్
- November 20, 2017
దుబాయ్: మూడు రోజులపాటు దుబాయ్ వ్యాప్తంగా జరిగే సూపర్ సేల్ సందర్భంగా 1500 స్టోర్స్ షాపింగ్ ప్రియుల్ని బంపర్ ఆఫర్స్‌తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. దుబాయ్ టూరిజం - దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ (డిఎఫ్‌ఆర్‌ఇ), ఈ మేరకు పూర్తి బ్రాండ్స్ లిస్ట్‌ని ప్రకటించింది. సిటీ వ్యాప్తంగా అందుబాటులో ఉండే ఆఫర్స్‌ని ఇందులో ప్రస్తావించారు. 30 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఈ 'సేల్'లో లభ్యమవుతాయి. నవంబర్ 23 నుంచి నవంబర్ 25 వరకు ఈ 'సేల్' జరగనుంది. 350 బ్రాండ్లు, 1500 స్టోర్లు షాపింగ్ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. జ్యుయెలరీ, టాయ్స్, హోమ్‌వేర్, ఫ్యాషన్ ఇంకా చాలా చాలా బ్రాండెడ్ ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు ఈ స్పెషల్ సేల్‌లో లభ్యం కానున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!