టుబ్లి బే వాక్ వే అధికారికంగా ప్రారంభం
- November 21, 2017
మనామా: వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబిల్ అబు అల్ ఫాత్, టుబ్లి బే వాక్ వేను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ నిర్వహిస్తోన్న సెలబ్రేటరీ ఫంక్షన్లో ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్లో పిల్లల కోసం గేమ్స్, కాంపిటీషన్స్‌ని ఏర్పాటు చేశారు. అలాగే వాకతాన్, హెల్త్ కేర్ యాక్టివిటీస్‌కి కూడాచోటు కల్పించారు. రెండు స్టేజ్లలో ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 500,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో రూపొందించారు. 400 మీటర్ల మేర ఈ వాక్ వేను ఏర్పాటు చేశారు. 65 వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. సెలబ్రేషన్స్‌కి అందరూ ఆహ్వానితులేనని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!