టుబ్లి బే వాక్‌ వే అధికారికంగా ప్రారంభం

- November 21, 2017 , by Maagulf
టుబ్లి బే వాక్‌ వే అధికారికంగా ప్రారంభం

మనామా: వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబిల్‌ అబు అల్‌ ఫాత్‌, టుబ్లి బే వాక్‌ వేను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ నిర్వహిస్తోన్న సెలబ్రేటరీ ఫంక్షన్‌లో ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్‌లో పిల్లల కోసం గేమ్స్‌, కాంపిటీషన్స్‌ని ఏర్పాటు చేశారు. అలాగే వాకతాన్‌, హెల్త్‌ కేర్‌ యాక్టివిటీస్‌కి కూడాచోటు కల్పించారు. రెండు స్టేజ్‌లలో ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. ఫస్ట్‌ ఫేజ్‌ 500,000 బహ్రెయినీ దినార్స్‌ ఖర్చుతో రూపొందించారు. 400 మీటర్ల మేర ఈ వాక్‌ వేను ఏర్పాటు చేశారు. 65 వాహనాలకు తగిన పార్కింగ్‌ సౌకర్యం కూడా కల్పించారు. సెలబ్రేషన్స్‌కి అందరూ ఆహ్వానితులేనని మినిస్ట్రీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com