వీకెండ్‌లో యూఏఈ వెదర్: వర్షం, బలమైన గాలులు, అల్లకల్లోలంగా సముద్రం
- November 21, 2017
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలసీ, ఈ వీకెండ్‌లో ఈ యూఏఈ వెదర్‌పై స్పష్టతనిచ్చింది. వర్షాలు, బలమైన గాలులతో యూఏఈలో ఈ వీకెండ్ వాతావరణ పరిస్థితులు కన్పిస్తాయని పేర్కొంది. సముద్రం రఫ్‌గా ఉంటుందని వెల్లడించింది. శుక్రవారం రాత్రికి రఫ్ నుంచి వెరీ రఫ్ స్టేజ్‌కి వాతావరణం మారిపోతుంది గనుక, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అరేబియన్ గల్ఫ్ ఆఫ్‌షోర్ ఏరియాస్, ఒమన్ సీ రఫ్‌గా ఉంటాయని బీచ్‌లకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కోస్టల్ అలాగే నార్తరన్ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి మేఘాలు ఏర్పడి, వర్షం కురవనుంది. శనివారం వరకు ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కానుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!