మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్
- November 21, 2017
హైదరాబాద్:విదేశాల నుంచి సరుకును తీసుకువచ్చి అధికారుల కళ్లుగప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోతుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన ఓ ఘటన అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.6 లక్షలు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉండాల్సిన స్థానంలో బంగారాన్ని పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!