కుప్పకూలిన అమెరికా నేవీ విమానం
- November 22, 2017
టోక్యో: అమెరికా నేవీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. 11 మంది సిబ్బందితో వెళ్తున్న నేవీ విమానం జపాన్‌లోని ఒకినావా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. ప్రమాదాన్ని అమెరికా నేవీ ధ్రువీకరించింది. జపాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది కోసం సముద్రంలో గాలింపు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









