కలిసి సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే కాదు పొమ్మన్న టీవీ నటుడు పియూష్
- November 25, 2017
ప్రముఖ టీవీ నటుడు పియూష్ సహదేవ్ (35) రేప్ కేసులో అరెస్టయ్యాడు. ఇటీవల భార్యకు విడాకులిచ్చి వార్తల్లో నిలిచిన పియూష్ ఇప్పుడు మరోసారి వార్తలకెక్కాడు. ఓ ఫ్యాషన్‌షోలో పరిచయమైన ఫ్యాషన్ డిజైనర్‌తో స్నేహం చేసాడు. గత మూడు నెలలుగా ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడామె పియూష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పియూష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కాగా పియూష్.. బేహద్ దేవోంకే దేవ్ మహదేవ్, హర్ ఘర్ కుచ్ కెహతా హై, సప్నే సుహానే లడక్ పన్ కే, బేహాద్, మీట్ మిలాదే రబ్బా, ఘర్ ఏక్ సప్నా, గీత్, మన్ కే అవాజ్, హమ్ నే లీ హై శపథ్ లాంటి హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష