లెబనాన్‌లో జంట ఆత్మాహుతి పేలుళ్లలో 43 మంది మృతి
- November 13, 2015
లెబనాన్‌లో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో 43 మంది మృతిచెందగా 239 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తామే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రకటించారు. హిజ్బుల్లా మిలిటెంట్లకు స్థావరమైన దక్షిణ బీరుట్ శివారు బుర్జ్-అల్ బారాజ్నెహ్లో గురువారం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుళ్లు ఒకదాని తర్వాత ఒకటి సంభవించాయి. అలాగే, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి పేలుడులో 21 మంది మృతి చెందారు
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









