నారా బ్రాహ్మణి: ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాల్సింది సిటీలో కాదు, పల్లెల్లో
- November 28, 2017
హైదరాబాద్: ప్రతి మహిళకు ప్రపంచ స్ధితిగతులను మార్చే శక్తి ఉందని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరై మీడియాతో మాట్లాడారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాల్సింది సిటీలో కాదని, పల్లెల్లో ప్రారంభం కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో మరింత మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, మహిళా పారిశ్రామికవేత్తల్లో ఈ సదస్సు స్ఫూర్తి నింపుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు నారా బ్రాహ్మణి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!