'సైజ్ జీరో' చిత్ర ప్రమోషన్‌ను వినూత్నం
- November 13, 2015
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యాపర్‌పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన చిత్రం 'సైజ్‌జీరో'. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. 'ఈ చిత్రం కోసం అనుష్క 20కేజీలు బరువు పెరిగి మళ్ళీ తగ్గింది. అంత కమిట్మెంట్తో అనుష్క వర్క్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కీరవాణి అందించిన సంగీతానికి ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. థియేట్రికల్ ట్రైలర్ రెండు మిలియన్స్ వ్యూస్‌ను పొందింది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. సౌత్ సెంట్రల్ నుంచి తెలంగాణ, ఎపి, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లోపల, బయట 'సైజ్ జీరో' పోస్టర్స్, డిజైన్స్ అంటిస్తున్నాం. దీంతోే ప్రయాణికులతోపాటు రైళ్ళు చూసే వారికి కూడా ఈ చిత్రం గురించి తెలుస్తుంది. వారిలో ఈ చిత్రం గురించి ప్రత్యేక మైన అటెన్షన్ ఏర్పడడానికి
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







