వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
- November 14, 2015
వంట గ్యాస్ సబ్సీడీ భారాన్ని ఏదోరూపేణా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కేంద్రానికి సరికొత్త ఆలోచన వచ్చింది. వార్షికాదాయం రూ.10 లక్షలు దాటితే వంటగ్యాస్ సబ్సిడీ రద్దుపై పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... గివ్ ఇట్ అప్' పథకానికి స్పందించి ఇప్పటికే 30 లక్షల మందికిపైగా సబ్సిడీ వదులుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







