అవెన్యూ 96పై ఓ లేన్‌ పాక్షికంగా మూసివేత

- December 04, 2017 , by Maagulf
అవెన్యూ 96పై ఓ లేన్‌ పాక్షికంగా మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ - సఖిర్‌ ప్రాంతంలో అవెన్యూ 96 వద్ద ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌ ఏర్పాటు నిమిత్తం పాక్షికంగా ఓ లేన్‌ మూసివేయనున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్‌ ఆటోమజర్స్‌ కంపెనీ వద్ద ఓ లైన్‌ మూసివేయనుండగా, ఇక్కడ రెండు లేన్ల ట్రాఫిక్‌ని ఒకే వైపు అనుమతిస్తారు. మంగళవారం డిసెంబర్‌ 5 నుంచి మూడు రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ పాక్షిక మూసివేతను పరిగణనలోకి తమ వాహనాల్ని ట్రాఫిక్‌ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా నడపాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com