పోలవరం ప్రాజెక్టుపై నేడు ప్రముఖుల సమావేశం

- December 04, 2017 , by Maagulf
పోలవరం ప్రాజెక్టుపై నేడు ప్రముఖుల సమావేశం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పై ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com