బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్ లో 144 సెక్షన్
- December 05, 2017
హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసన ముస్లిం సంఘాలు డిసెంబర్ 6ను బ్లాక్ డేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి 25 సంవత్సరాలు కావచ్చింది. బాబ్రీ మసీదును కూల్చిన చోటనే తిరిగి మసీదు నిర్మించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాక్ల్ డే సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నగరంలో ర్యాలీలు, సభలు, సమావేశాలను నిషేధించారు. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు 144 సెక్షన్ విధించారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!