709 క్యారెట్ల వజ్రం రూ.42 కోట్లకు వేలం

- December 05, 2017 , by Maagulf
709 క్యారెట్ల వజ్రం రూ.42 కోట్లకు వేలం

ఫ్రీటౌన్‌: సియెర్రాలియోన్‌లో దొరికిన 709 క్యారెట్ల వజ్రాన్ని సుమారు రూ.42 కోట్లకు వేలం వేసినట్లు రపపోర్ట్‌ గ్రూప్‌ అనే వేలం సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే 14వ అతి పెద్దదైన ఈ వజ్రాన్ని సియెర్రాలియోన్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూయార్క్‌లో వేలం వేసినట్లు తెలిపింది. వేలం ద్వారా వచ్చిన ధనంలో 59 శాతం ప్రభుత్వానికి, 26 శాతం తవ్వకం జరిపిన కూలీలకు వెళ్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com