దోఫార్‌లో అగ్ని ప్రమాదం: మంటల్ని ఆర్పివేసిన ఫైర్ ఫైటర్స్
- December 05, 2017
మస్కట్: దోఫార్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా మంటల్ని అదుపు చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, దోఫార్ గవర్నరేట్ పరిధిలోని అవ్కాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. విచారణ తర్వాత అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







