ఆంతరంగిక మంత్రిత్వ శాఖ జరిపిన దాడుల్లో 1400 మంది అరెస్ట్
- December 06, 2017
కువైట్ : ఆంతరంగిక మంత్రిత్వశాఖలో ప్రజా భద్రతా వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా పర్యవేక్షణలో సెక్యూరిటీ డైరెక్టరేట్లు ఆశ్చర్యం కలిగించే భద్రతా ప్రచారాలను చేపట్టారు. నేరపూరిత మరియు పౌర నేరాలకు సంబంధించిన చట్టం అతిక్రమించిన 300 మందిని అరెస్టు చేయడంతో పాటు నివాస చట్టం విధానాలను పాటించని 950 మంది ప్ర్రవాసియ ఉల్లంఘించినవారినీ సైతం అరెస్ట్ చేశారు. మరియు 103 మంది మాదక ద్రవ్యాల మరియు మద్యం దుర్వినియోగం కేసులతో సంబంధం ఉన్నవారిని ఈ తనిఖీలలో అదుపులోనికి తీసుకొన్నారు. ఈ దాడులలో ఒక అపార్ట్మెంట్ ను మద్యం తయారు చేసేందుకు వీలుగా కొందరు ఒక కర్మాగారంగా మార్చారు. ప్రజా సంబంధాలు మరియు మీడియా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ భద్రతా అధికారులు ఇక్కడ దాడి చేశారు. ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి