యు.ఏ.ఈ ను గజగజ వణికిస్తున్న చలిపులి 4.1 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొన్న ఉష్ణోగ్రత
- December 08, 2017
యు.ఏ.ఈ: చలి పులి యుఎఇ ను గజగజ వణికిస్తోంది. శుక్రవారం ఉదయం గరిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ వారాంతంలో మీకు వెలుపలకు వెళ్లే ఆలోచన ఉంటే....బొగ్గు ముక్కలు కొనడం కోసం..చలిని తట్టుకొనే విధంగా ప్రణాళికలు చేయడానికి కొంత సమయం కేటాయించండి. గురువారం కనీస ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత ఉంది. దేశంలో సగటు ఉష్ణోగ్రత స్థాయిలు 5 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోతుంది. వాతావరణం మరియు సిస్మాలజీ జాతీయ కేంద్రం రాబోయే వారాంతానికి వాతావరణ సూచనలను అందచేసింది. తక్కువ మేఘాల పరిణామం క్రమేపి పెరగడం వల్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాత్రి సమయానికి ముఖ్యంగా సముద్రంపైన అలుముకున్న మేఘాలు సంక్లిష్టంగా మారవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







