హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఓ విమానంలో అగ్ని ప్రమాదం
- December 09, 2017
దోహా: హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద కతర్ ఎయిర్వేస్ ఎయిర్ బస్ ఏ 321 లోపల ఒక మూల అగ్ని ప్రమాదం జరిగింది.శుక్రవారం ఉదయం 6.50 గంటల సమయంలో జరిగింది. దీనిపై కతార్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో ఈ ఘటనపై వివరించారు, విమానం కాబిన్ లోపల అకస్మాత్తుగా చెలరేగిన మంటలను తక్షణమే అదుపు చేసినట్లు వివరించారు. " ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎటువంటి గాయాలు లేవు విమానంకు కొంత నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి వాస్తవ కారణాన్నిస్థానిక అధికారులు పూర్తి విచారణ నిర్వహిస్తున్నారని కతర్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు . "
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







