దుబాయ్‌లో జనవరిలో కొత్త బ్రిడ్జి ప్రారంభం
- December 09, 2017
దుబాయ్:అల్ ఖైల్ రోడ్డు నుంచి ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ వరకు నిర్మితమవుతున్న బ్రిడ్జి 2018లో ప్రారంభం కానుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సహకారంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ ఇప్పుడు ఫైనల్ టచెస్‌ని ఆ బ్రిడ్జికి ఇస్తున్నట్లు తెలియవస్తోంది. రెండు లేన్లలో వన్ వే బ్రిడ్జి 1270 మీటర్ల నిడివితో రూపొందుతోంది. అన్ని సౌకర్యాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రస్ అల్ ఖోర్ రోడ్ - అల్ ఖల్ రోడ్ ఇంటర్‌సెక్షన్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. గంటకు 4500 వాహనాల్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







