29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్

- December 10, 2017 , by Maagulf
29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్

ధర్మశాల వన్డేలో టీమిండియా కుప్పకూలింది. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక ఉదయపు తేమ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంది. పేస్‌ బౌలర్లు స్వింగ్‌తో అదరగొట్టారు. ఫలితంగా 2 పరుగులకే ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో కుదురుకోలేదు. అయితే పిచ్‌పై ఉన్న అనూహ్య బౌన్స్‌ కారణంగానే బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com