నితిన్ గడ్కరీ: మెథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి విక్రయించడానికి త్వరలో విధాన నిర్ణయం
- December 11, 2017
న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్రోల్‌లో 15 శాతం మెథనాల్‌ను కలిపి విక్రయించడానికి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనివల్ల పెట్రోల్ ధర తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారు. మెథనాల్‌ను బొగ్గునుంచి తయారు చేస్తారని, అది లీటర్ 22 రూపాయిలకే లభ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం లీటర్ ధర పెట్రోల్ 80 రూపాయిలని, మెథనాల్‌ను కలపడం ద్వారా ధర తగ్గుతుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







