హలో ఆడియో లాంచ్: కొడుకుని పొగడ్తలతో ముంచెత్తిన నాగార్జున
- December 11, 2017
అఖిల్ అక్కినేని ఈ నెల 22న థియేటర్స్'లో 'హలో' చెప్పబోతున్నాడు. ఆదివారం ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్ లో ఘనంగా జరిగింది. మంత్రి ఘంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోని రిలీజ్ చేశారు. ఐతే, ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడిన మాటలు ఆకట్టుకొన్నాయి.
"మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుంటే విక్రమ్ దేవుడిలా వచ్చి 'మనం' సినిమా తీశాడు. అందుకు విక్రం అంటే నాకు ఇష్టం. అఖిల్ ని రీ లాంచ్‌లో నేను ఎలాగైతే చూడాలనుకున్నానో విక్రమ్‌తో చెప్పా. తను 'హలో' తో అలాగే రీలాంచ్ చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్సు, గ్రేసు నేర్పింది నాన్నగారు. ఆయన అచ్చు గుద్దినట్టు వీడిలో కనిపిస్తున్నారు" అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల