ఫ్రెంచ్ ఆనియన్ సూప్
- December 11, 2017కావలసినవి: పావుకిలో తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు ఒక లీటర్, ఒక టేబుల్‌స్పూన్ చక్కెర, ఒక కప్పు వెన్న, తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు, బిరియానీ ఆకులు రెండు, తగినంత ఉప్పు తగినంత, మిరియాల పొడి.
తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న వేసి వేడిచేయాలి. దానిలో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి. తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలయ్యాక కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉండికించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీన్ని టోస్ట్ బ్రెడ్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు