ప్రసాద్ ల్యాబ్స్‌లో 'ఐతే 2.0' చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది
- November 16, 2015సాంకేతిక యుగం యవతపై చూపిస్తున్న దుష్పరిణామాలను ప్రధాన అంశంగా నూతన నటీనటులతో నూతన దర్శకుడు రాజ్ ముదిరాజ్ తెరకెక్కిస్తున్న 'ఐతే 2.0' చిత్ర షూటింగ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి విజయరామరాజు, హేమత్ వల్లపురెడ్డి నిర్మాతలు. నటీనటులుగా ఇంద్రనీల్ సేన్ గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి తదితరులు నటిస్తున్నారు. ఐతే 2.0 లేదా పైరేట్స్ 1.0 అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయి షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









