పాకిస్తాన్‌లో సందడి చేస్తున్న అనుష్క
- December 12, 2017
అనుష్కా శర్మా పాకిస్తాన్ ఎప్పుడు వెళ్లావమ్మా.. మొన్నే కదా పెళ్లయింది... ఇలానే అందరూ అనుకుంటారు అక్కడ ఉన్న సనమ్ బలోచిని చూస్తే. అచ్చంగా బాలీవుడ్ నటి అనుష్కా శర్మని పోలి వుంటుంది పాకిస్తానీ నటి సనమ్ బలోచ్. తను కూడా అక్కడ టీవీ షోలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఈమో దోరాహ్, నూర్ పూర్ కీ రాణీ, దాస్తానా, దామ్ వంటి సీరియళ్లలో నటించి అక్కడి వారి మనసు గెలుచుకుంది. పాకిస్తాన్‌లో కూడా మరో అనుష్క ఉందని తెలుసుకున్న అభిమానులు సంబరపడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల