డిసెంబర్ 31న తెలంగాణ ఫెస్టివల్-2018
- December 16, 2017
నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగ తం పలకటానికి తెలంగాణ న్యూ ఇయర్ ఫెస్టివల్-2018 నిర్వహిస్తున్నట్లు కె.ప్రొడక్షన్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడిం చారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం విలేకరుల సమా వేశంలో కె.ప్రొడక్షన్స్ సంస్థ సీఈవో కె.అభినవ్‌గౌడ్, సభ్యులు ప్రదీప్, మిస్ హైదరాబాద్ సంజనా చౌదరి, డీజే మార్క్, డీజే నాడ్, సమ్మర్‌గ్రీన్ రిసార్ట్స్ ఎండీ పవన్ శర్మ మాట్లా డుతూ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు శామీర్‌పేట మండలంలోని తూ ముకుంటలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు చెప్పారు. తీన్మార్ ఫేమ్ బిత్తరిసత్తి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువను న్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో పాల్గొన దల్చిన వారు 9989675457 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల