శ్రీ లంకపై 2-1తో భారత్ సిరీస్ కైవసం
- December 17, 2017
విశాఖ పట్నం: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. పర్యాటక జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (100 నాటౌట్; 85 బంతుల్లో 13×4, 2×6) శతకంతో, శ్రేయస్ అయ్యర్ (65; 63 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకంతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక