ఉత్తర కొరియాపై విరుచుకుపడిన అమెరికా...!
- December 19, 2017
అమెరికా మరోసారి ఉత్తర కొరియాపై విరుచుకుపడింది. ప్రపంచాన్ని కుదిపేసిన వాన్నక్రై ర్యాన్సమ్ వేర్ వైరస్ వెనుక ఉత్తరకొరియా హస్తం ఉందని ఆరోపించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా సలహాదారు టామ్ బాసోర్టే వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన లాజారస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ అటాక్ జరిగిందని, దాడివెనుక ఉన్న వారి వివరాలు దర్యాప్తులో తెలుస్తామన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల