వెల్లుల్లి కారం

- May 02, 2015 , by Maagulf
వెల్లుల్లి కారం

ఈరోజు ఒక ఫటాఫట్ చట్ని మీకోసం..అదే 'వెల్లుల్లి కారం'...

 

కావలసిన పదార్ధాలు:

  • వెల్లుల్లి          - ఒక గుప్పెడు
  • జీలకర్ర          - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చికారం      - 4 టేబుల్ స్పూన్లు
  • నూనె            - 5 టేబుల్ స్పూన్లు
  • నిమ్మకాయ    - 1
  • ఉప్పు           – సరిపడా

చేయు విధానం:

  • ముందుగా మిక్సీ జార్ లో వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్టుగా నూరుకోవాలి.
  • ఇందులో పచ్చికారం, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
  • అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ!
  • ఇది ఇడ్లీ/ దోస ల్లోకి బాగుంటుంది.

 

                                                                ---- బి. మధుశ్రీ, అబుధాబి, యుఏయీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com