గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్ బాల్ పోటీలలో సౌదీ జట్టు కువైట్ జట్టుని 2-1 తేడాతో ఓడించింది

- December 23, 2017 , by Maagulf
గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్ బాల్ పోటీలలో సౌదీ జట్టు కువైట్ జట్టుని  2-1 తేడాతో ఓడించింది

కువైట్ సిటీ :  గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్ బాల్ పోటీలలో సౌదీ అరేబియా జట్టు కువైట్ జట్టుని 2-1 గోల్స్ తేడాతో ఒడించిందింది. కువైట్ సిటీ లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 23 వ గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ప్రారంభ మ్యాచ్ లో తొలి పోటీలో సౌదీ అరేబియా గెలుపొందింది. సల్మాన్ అల్-మోషేర్, ముఖ్తార్ ఫాలాతా 13 మరియు 52 వ నిమిషంలో కువైట్ పై గోల్స్ వేశారు. అదేవిధంగా  60 వ నిమిషంలో అబ్దుల్లా అల్ బఖెరి యొక్క బూట్ నుండి వేగంగా వచ్చిన బంతో కువైట్ గోల్ లో పడటంతో సౌదీ అరేబియా ఈ పోటీలో నెగ్గింది.కువైట్ ఎమిర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబహ్ రంగురంగ ప్రారంభోత్సవ వేడుకను ప్రారంభించారు. ఫిఫా  అధ్యక్షుడైన జియాన్ని ఇన్ఫాంటినో మరియు ఇతర ప్రముఖుల ఈ పోటీని చేసేందుకు వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com