'జయహో రామానుజ' మూవీ లోగో ఆవిష్కరణ
- December 23, 2017
హైదరాబాద్: స్వర్ణ భారతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో.. లయన్ వెంకట్ నిర్మాణంలో జయహో రామానుజ సినిమా లోగో ఆవిష్కరణ శనివారం జరిగింది. వెంకట్ గతంలో నీతోనే నేనున్నా, యువకులు, విజయానికి సిద్ధం, గల్లీ కుర్రాళ్లు, పైశాచి2, షాలిని సినిమాలు నిర్మించారు. జయహో రామానుజ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. భగవత్ రామానుజుల చరిత్ర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమళలను చిత్రం ద్వారా చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జేఎల్ శ్రీనివాస్ సన్మానం చేశారు. హాలీవుడ్‌లో బతుకమ్మ పాట పాడినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావటంతో శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రతాని రామకృష్ణగౌడ్, నటి కవిత ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల