అల్ వాహ్దా మాల్లో క్రిస్మస్ వేడుకలు
- December 24, 2017
అల్ వాహ్దా మాల్లో క్రిస్మస్ సందర్భంగా పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. శాంటా క్లాజ్ని ఏర్పాటు చేయడం, ఎల్ఫ్స్ వంటి ఆకర్షణలున్నాయిక్కడ. ఫెస్టివ్ పెరేడ్, వింటర్ సినిమా, స్టోరీ టెల్లింగ్, గేమ్ ఆర్గనైజింగ్, ఫేస్ పెయింటింగ్ వంటి ఆకర్షణలతో సందర్శకుల్ని ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. 200 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ విలువైన షాపింగ్ చేయడం లేదా సింగిల్ ట్రాన్జాక్షన్లో లులు హైపర్ మార్కెట్లో 500 అరబ్ ఎమిరేట్ దినార్స్ షాపింగ్ చేస్తే, ఇద్దరు విన్నర్స్ 25,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ విలువైన షాపింగ్ వోచర్స్ని గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అల్ వాహ్దా మాల్ జనరల్ మేనేజర్ నౌమన్ ఠాకూర్ మాట్లాడుతూ, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మాల్లో ఎంటర్టైనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని, పండుగల వేళ వినియోగదారుల్ని సెలబ్రేషన్లో ముంచెత్తడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







