ఇండియాలోనే ఫస్ట్.. బెంగళూరు సిటీ లోగో
- December 25, 2017
దేశంలో ఫస్ట్‌టైమ్ అఫీషియల్ లోగోని ఏర్పాటు చేసుకుంది బెంగుళూరు సిటీ. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ లోగోను రూపొందించారు. ఎరుపు, తెలుగు రంగుల్లో కన్నడ, ఇంగ్లీష్ లిపిలో రాసిన లోగోని ఆదివారం కర్ణాటక టూరిజం మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే ఆవిష్కరించారు. ఈ లోగోతో న్యూయార్క్, మెల్బోర్న్, సింగపూర్ సిటీల సరసన బెంగళూరు చేరింది.
ఒక కాంటెస్ట్ నిర్వహించి ఈ లోగోను ఎంపిక చేసింది నిపుణుల బృందం. దీన్ని నమ్మూరుకి చెందిన వినోద్‌కుమార్ డిజైనర్ చేశాడు. ఇంగ్లీష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా ఈ లోగో డిజైన్ చేశారు. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల్లో బెంగళూరు బ్రాండ్‌ను ఈ లోగో సుస్థిర పరచనుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి