నూతన సంవత్సర సెలవు ఆమోదిస్తూ ప్రిన్స్ సల్మాన్ ఆజ్ఞ జారీ
- December 26, 2017మనామ : రానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకొని సెలవుని అధికారికంగా ప్రకటిస్తూ ప్రధాన మంత్రి గౌరవనీయ శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఒక ఆజ్ఞను మంగళవారం జారీ చేశారు. ఈ నిబంధన ప్రకారం రాజ్యంలోని మంత్రిత్వశాఖలు, డైరెక్టరేట్లు మరియు అధికారిక సంస్థలన్నీ 2018 జనవరి 1 వ తేదీన సోమవారం నాడు పనిచేయవని ఈ సందర్భంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ