దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా లలో దాడులు చేస్తాం : ఆల్‌ఖైదా
- December 27, 2017
ఆల్‌ఖైదా సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కశ్మీర్‌ను కాపాడుకునేందుకు దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో దాడులు చేయాల్సి వస్తుందని ఆల్‌ఖైదా నేత ఉసామా మెహ్మూద్ హెచ్చరించాడు. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముస్లింలు అందరూ పాల్గొని కశ్మీరీలకు మద్దతుగా నిలవాలని.. అప్పుడే జిహాదీ ఉద్యమం బలపడుతుందని పేర్కొన్నాడు. 2015లోనూ ఆల్‌ఖైదా ఓ వీడియో విడుదల చేసి ముస్లింలకు ప్రధాని నరేంద్రమోదీ శత్రువని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో దేశంలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







